Anil Ravipudi: అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి..! 3 d ago
దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఈ నెల 14న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విడుదల తర్వాత మెగా స్టార్ చిరంజీవి తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చిరంజీవిని కలిసి ఆయనకు ఎలాంటి కథ కావాలనే విషయాన్నీ మాట్లాడి.. దానికి తగ్గట్టు కథని రెడీ చేస్తాను" అని అనిల్ రావిపూడి తెలిపారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ లో నటిస్తున్నారు.